పద్మశాలీలు గ్రోతాలు - ఇంటిపేర్లు

 1)పారుష ఋషి:-ఆరుకాల,ఆమిదాల,అక్కల,మిరియాల,ఆసాల,అటివాల,ఇడెపు,ఈడెపు,అక్కపెల్లి,అలువాల,ఆడెపు,ఆముదాల,రావిరాల.మొత్తం13

2)దక్ష ఋషి:- అనంత, అమృత,ఆనంద, అవధూత,క్యాతం, కాగితం, మారుతి,ఇంగితం,పంతం,కానూరి, గడ్డమీద, సంగీతం,మదంత, భారత,ఉడుత,అవధూత, అమృతం,మడత,ప్రాంతం. మొత్తం 19

3)వాలకిల్య ఋషి:- కాస,దూస,వాసాల,పాప(సి,)బాసా,దాసా(సి),వనం,వానపల్లి,వలుస, వారణాసి,పోన,మాసం. మొత్తం 12

4) విశిష్ట ఋషి:- కుడిక్యాల,కడియాల,కత్తుల,కడివిల,కొక్కుల,కుకుడాల,గెంట్యాల, కొమ్ముల,యముజాల,గువ్నాల,జింకా,వెంగల,గాజుల,కొక్కిరాల,మంచాల,కట్టెకోల,గంగుల,మిట్టకోల,,, మొత్తం 18

5) వృక్ష ఋషి:- అలిశెట్టి,ఇమ్మిడిశెట్టి,గంగిశెట్టి,పులిశెట్టి,ద్యావరశెట్టి, సంగిశెట్టి, పోలిశెట్టి,గుడిశెట్టి,లవిశెట్టి,గుడితెల,లగిశెట్టి,పెన్నంశెట్టి,లైశెట్టి, గుగ్గిళ్ళ,సింగిశెట్టి,సింగెంశెట్టి. మొత్తం 16

6)బృహతిఋషి:- ఇల్లసాగరం,జన్నారం,ధర్మారం,మెల్లసరం,బుదారం,పీరం,యెల్లారం,నాగారం, హిందూపురం, శృంగారం,చెన్నారం,దారం,సిరిపురం,కర్పూరం,ఘణపురం, మొత్తం 15

7)దారుక ఋషి:- పొన్న,నన్న,పున్న,కన్న, విన్నకోట,కనగర్తి,జన్న,కాను,చెన్న,కుందెన,చెస్న,,,,మొత్తం 11

8)వనక ఋషి:- కేమ,బొమ్మన,సోమ,రామ,తుమ్మ,పెద్ద బొమ్మ,క్యామ, బొమ్మ,మొత్తం 8

9)విశ్వ ఋషి:- బాసపతి,కోరతి,ఆకురాతి, శ్రీ పతి, గణపతి,పబ్బతి,కాయితి,గోనె,కొంకత్తి,ఆకుల.,,, మొత్తం 10

10)కశ్యప ఋషి:- కంచర్ల,గాదర్ల,గొడ్డులర్ల,క్యాకర్ల,బొమెర్ల,రాచెర్ల,మారుదొర్ల,వడ్డిచెర్ల,మాచర్ల,పులిచెర్ల,గుడ్ల,చిద్దురాల,అడిచెర్ల,తాడిచెర్ల,ఇర్పడ్ల,,, మొత్తం 15

11)కుత్స ఋషి:- కుటెమిలు,కోసలు, సాయిలు,గువ్వలు,శ్రీమలు,చిలువూరి,శ్రీమలు,చిలుపోలు,చిలుమల, నాగులు, రాపోలు,యెదిరె,నూలు.మొత్తం 13

12)మౌయాఋషి:- యెల్లవారు,యెనకూరు,యెల్లింగారు,తంనారు,కొమారు,తడనారు,కడేరు,అవారు,,,,మొత్తం 8

13)పవన్ ఋషి:- చంద్రాల, తిరుమల, దోమల,రావుల,రాల, రాజుల,మదన్ వాల,మ్యాతల, ముత్యాల,మునిగల,ముగుడాల, నోముల,మామిదాల,నామాల,మండల,దోర్ణాల,తోపుల,నూకల,కనుకుల,యిమంది,ఎలగందుల,సాయితి,మెటికల,గొడ్డిముక్కల,ఉజ్జల,గాదె.మొత్తం 29

14)వైశీన ఋషి:- చింత,దొంత,శీత,చింతా,ముంత,చిత్త,ముంతా.,,, మొత్తం 7

15) జమదగ్ని ఋషి:- మొండి, మెండు, మంగళవారం,మెల్జి, మంత్రి.మొత్తం 5

16) మాండవ్య ఋషి:- దవ్వు,దువ్వ,రేచు.మొత్తం 3

17)యదుఋషి:- రుద్ర,అరుకొండ,కైరంకొండ,గోసకొండ,గాచకొండ, గుత్తికొండ,వంగొండి, తాటికొండ,వడ్లకొండ,ద్యావరకొండ,ముదికొండ,వులకొండ,మారుకొండ, శ్రీ కొండ,వెలుదండి,వూరడి,దీకొండ,దూదికొండ, పెనుగొండ, పత్తికొండ,పావకాలు,పుల్లాల,దేవరకొండ,యెలగొండ,లరగొండ,యిప్ప.,,, మొత్తం26

18)కాశీల ఋషి:- చలుమరి,చిలువేరి, జూలూరి,చిలుకమారి,జంజుమారి,చెన్నూరి,పలుమరి,మద్దూరి,గడులూరి,మైనూరి,మండూరి,శంకూరి,సన్నపురి,చిలువేరు,మాచన, చిలుక సోరి,దములూరి, చిలుకూరి,మాదాని,చన్నూరి, జూలూరు,కారుమూరి,పులిమి.మొత్తం 23

19)త్రితంక ఋషి:- కంచె,మంచె,ఉప్పలంచ,అంచ,ఉపలంచె.,,,, మొత్తం 5

20) దుర్వాస ఋషి:- తాండ్ర,సాంద్ర,కాండ్ర(డృ)మొత్తం 3

21)జరిల ఋషి:- మేర్గు,మిట్టదొడ్ల,పన్నెర,వార్డు.మొత్తం 4

22)వేదమత ఋషి:- ఆకుబత్ని,కొండబిత్తిలి,బొల్లుబత్ని,కొండబత్ని,బత్తిని,చుంచెల,లక్కబత్ని,బత్తిన,వీరబత్ని,చేకులం,ఈరబత్ని,రాంబకి,దేశబత్ని,గొట్టిబత్ని,పుట్టపాక. మొత్తం 15

23)విదు ఋషి:- కోరుట్ల,అడ్డగట్ల,కలకుంట్ల,ఎల్లుట్ల,కుంటుమల్ల,మంచికట్ల,కొండపల్లి,గోరంట్ల, గొర్రెంకల,యెర్రకుంట్ల,కుమ్మరికంట్ల,లైట్ల,వడిమిట్ల,తూలకంట్ల,కుంట్ల,సందువట్ల,కమకుంట్ల,వైట్ల,మంచికట్ల,కందగట్ల, కల్వకుంట్ల,పిట్ల.,,,మొతం22

24)భారత ఋషి:- వాదరి,పడవల,సింగరి,గామగుల,వందగిరి,లాలుశరి, గూడూరి (రు),కానూరి, కౌమారి,కోదూరి,క్యాదారి,కొంగరి, బండారి (రు),పెద్దూరి,వంగరి(ర),కొంగర,కాశగారి,బోనగిరి,ఊదగిరి,దాసరి,కస్తూరి.,, మొత్తం 21

25)ఊర్ద్వాస ఋషి:- తీడ,పిచుక,గోచిక,పత్తిపాక,యెలపాక,దుడుక,వడుక,కాలపాక,తడుక,గోసి,జంపక,చిలుకమర్రి,చిలుక.,,, మొత్తం 13

26) ఉపేంద్ర ఋషి:- దార,బూర,సూరం, బొర్రా,మోర, తోటకూర, బొర్ర, బుర్ర.,,, మొత్తం 8

27)వనదొల ఋషి:- లకుమ, కుసుమ.,, మొత్తం 2

28)అంబరీష ఋషి:- నోరు,బైరి(రు),అరి,,,,,,, మొత్తం 3

29) ధనుంజయ ఋషి:- కంచు, ఆమంచి,కంచి,కూచిమొత్తం 4

30)మదు ఋషి:-కట్ల,బొట్ల,గూట్ల,బిట్ల,చాట్ల,బూట్ల,జట్ల.,,,, మొత్తం 7

31)చ్యవనఋషి:- ఆడెపల్లి,యెలుకపల్లి,అరిశెనపల్లి,మారెపల్లి,రాపెల్లి, మహంకాళి,వడ్డెపల్లి,మంగనపల్లి,బీమనపల్లి,సూరేపల్లి,పారుపల్లి,పలకపల్లి,దేవన్ పల్లి,గుండ్లపల్లి,గజ్జెల్లి,న్యాలపల్లి,గాడిపల్లి,ఆవురేసు,గట్టువల్లి,మేడిపల్లి,కనిజపల్లి,ఆరేటి,సూరకంటి,కల్లెపల్లి,కొంపెల్లి, నాంపల్లి,ఉప్పరిపల్లి, దేవులపల్లి, ఉత్తరపల్లి,గత్వెల్లి,గజవెల్లి,రేఖపల్లి,గూడెల్లి.,, మొత్తం 33

32) భిక్షుఋషి:- యెన్నం, అనుముల,అడిగొప్పుల,ఎలగందుల,యెంజాల,పరుకాల,యెనగందుల,యేముల,వావిలాల,యేర్పుల,ఇంద్రాల,యేషాల,వొడ్నాల,ఏమగుల,వేముల,వట్నాల,విటికాల,వనమాలి,వల్లాల,గోవిందుడు.,, మొత్తం 20

33)పశునక ఋషి:- ఇప్ప,యిప్ప,కడప,కుప్ప,చిప్ప,కప్ప,శిరచిప,బొప్ప,సప్ప,సాప,,,, మొత్తం 10

34) కౌండిల్య ఋషి:- అంకం,వనం,శంకం,లోకం,బంక,లకం,బొల్లు,మకం,కటకం,కంటం,అప్పం,కోటం,మాకం... మొత్తం 13

35)సత్యకర్మ ఋషి:- కొండ,కొండి,మండ, గుండి,గుండు, బండి,దండి,గండి... మొత్తం 8

36)తక్ష ఋషి:- బంగి,గాజంగి,సారంగి.... మొత్తం 3

37)ప్రవృక్ష ఋషి:- కర్రె, గొఱ్ఱె,కూరె,బిఱ్ఱు.. మొత్తం 4

38)ఋఋక్ష ఋషి:-గోనె,వీణ,మ్యాన,,,, మొత్తం 3

39)పురూ ఋషి:- చౌకి, చుంచు,సుంకి.... మొత్తం 3

40)పులస్త్య ఋషి:- సుల్తాన్,సిరిగణం,చలంబరం కొలమ,.. మొత్తం 4

41)సాదు ఋషి:- మచ్చ,రచ్చ.. మొత్తం 2

42)గార్ఘేయ ఋషి:- చిక్క,జక్కని,నక్క,సాక... మొత్తం 4

43)కపిల ఋషి:- అకెన,మసున,రాకెన, చిమ్మని... మొత్తం 4

44)సంస్థిత ఋషి:-రంసాని,స్వాతిని,భీమసాని,దేవసాని.. మొత్తం 4

45)త్రిహుఋషి:- దీనరెడ్డి,దిడ్డి.... మొత్తం 2

46)నిశ్చితఋషి:- గూడ,చూడ,బోడ,పిగుట,గౌడ, జొన్నాడ.,.. మొత్తం 6

47)సుఋక్ష ఋషి:- వడ్డిమఱ్ఱి,మాడిమఱ్ఱి, పిల్లల మఱ్ఱి,కాడిదేవి.... మొత్తం 4

48) పృథ్వి ఋషి:- అక్కలదేవి మొత్తం 1

49)పాండ్రక ఋషి:-గుజ్జె,బొజ్జ, బిజ్జ(జ్జు)... మొత్తం 3

50)ఉదయపావనఋషి:-గజం,గంజి,నిజం... మొత్తం 3

51)కౌండిలఋషి:- పుల్లి,మిట్టపల్లి, బొల్లి,పల్లి,వల్లి,అల్లి, కొల్లి,పిల్లి... మొత్తం 8

52)బ్రహ్మఋషి:- గడదాసు,తిరందాసు,వల్లుదాసు,పోలాసు, దేవదాసు,సిరందాసు,వలపదాసు,పెంగళదాసు,అన్నలదాసు,అన్నందాసు,శిరందాసు,గాదాసు,మాదాసు, శ్రీ రామదాసు,మాదాబత్తుల... మొత్తం 15

53)మనుఋషి:- పాల,పులిజాల,పోలు,పూల,మాల... మొత్తం 5

54)ఝఠీల ఋషి:- బత్తుల,బొమ్మిడాల,పగుడాల, బోనాల,బోరునాల, పాముల,బొద్దుల,వడిమల,పాగాల,చందనాల,బోనగిరి, బొమ్మకంటి,పాన్నాల,మానాల,పేరాల,పాకాల,పుంజాల,వన్యాల,గొండ్యాల, పాము,చేరాల... మొత్తం 21

55)కమండల ఋషి:-కాల్ల,తేల్ల,వలమర్తి,నల్ల,నలమాటి,పల్ల,జెల్లీ,బల్ల,పాల్ల,బిల్ల,మెల్ల,తాల్ల,జల్ల,జిల్ల, జెల్లి.జెల్ల... మొత్తం 16

56) ఆత్రేయ ఋషి:- కార్ల,దోమల,దార్ల,దామర్ల,కర్లి,పేర్ల,పడమర్ల,బోర్ల,పామర్ల,బూర్ల,యేర్ల,చెర్ల,తార్ల.... మొత్తం 13

57)ఋష్యశృంగఋషి:- గంట,పెంట(టి), తాటి,ఇట్టము,తంటం.... మొత్తం 5

58)దిగ్వాస ఋషి:- అన్నం,పొన్నం,వెన్నం,సానం,వొన్నం,సున్నం..... మొత్తం 6

59)పుఠాశన ఋషి:- చక్రాల,జంజారపు, చిట్యాల,ఉప్పల,చిత్రాల,గొరిట్యాల,జంజురాల,దుద్దాల, జక్కుల,జడల,నూరాల,సకినాల,సిద్దుల,సాదుల,సిద్దిర్యాల, సామంతుల,సామల,సుప్పాల,సుప్పుల,జంజిరాల... మొత్తం 20

60)వనసంజ్ఞక ఋషి:- గుండ్ల, పాలడుగు,మామిళ్లపల్లి,అవిరేణు,పోలండ్ల, వెయ్యి గండ్ల అనుమాండ్ల,పరికిపండ్ల,పెరుమాళ్ల,అనుమాళ్ల,రుమాళ్ల,గుండ,బామళ్ల,దిండ్ల, బడుగు,మామిళ్ల,పోరండ్ల.... మొత్తం 17

61) సింధు ఋషి:- సంగం, మార్గం,సర్గం, దుర్గం, స్వర్గం,బోగం,సగం,సింగం,సగ్గం... మొత్తం 9

62)పౌష్నల ఋషి:- యెనుగంటి,మెలకంటి, పారగంటి, పానుగంటి,పాపికంటి,పాడిగంటి,రంచికంటి,మానుగంటి,కొడిగంటి,పాలగంటి... మొత్తం11

63)రోనక ఋషి:- శ్రీరాం,పులుగం,యెలుగం,బెజుగాం... మొత్తం 4

64) రఘు ఋషి:-నీలం,శీలం... మొత్తం 2

65)తుష్ట ఋషి:- సంచెర్ల,గాచమళ్ల,గుడిమెల్ల,గండమల్ల,సిరిసిల్ల,ఇరుకుల,చిటిమెల్ల,పురిమిల్ల,గుండిమల్ల..... మొత్తం 9

66) ఆశ్రమ ఋషి:- చిట్టె,చిట్ల,కట్టె,కోట,పుట్ట.... మొత్తం 5

67) భార్గవ ఋషి:-న్యాయం, నూతి... మొత్తం 2

68) సుభిక్ష ఋషి:- అందె,సిద్దె, మిద్దె,పోలంకి, గద్దె..... మొత్తం 5

69)చొక్రీల ఋషి:- గోపు,బాపు,ఉదారపు,కుందారపు,కమర్తపు,ఇరుసాపు,దయారపు,యింపారపు,అంకారపు,సంబారపు... మొత్తం 10

70)అంగీరస ఋషి:- ఇప్పలపల్లి, బొల్లిపల్లి,చౌటుపల్లి, గొల్లపల్లి,సుంకనపల్లి, పొట్లపల్లి,కండ్లపల్లి,ఆడెల్లి,బక్కపల్లి,చెరుపల్లి,సాదనపల్లి,ముడుతనపల్లి..... మొత్తం 12

71) భరద్వాజ ఋషి:- ఈడెం,పెండెం,మ్యాడెం,కోడెం,గడ్డం,దూడం, పుబ్బు,కోడం... మొత్తం 8

72)ప్రష్ట ఋషి:- నీలి, గోలి, గొంగళి,పండలి,యంగలి,యంగళి.... మొత్తం 6

73) కౌశిక ఋషి:- మాచిన,పోచన,కూచన.... మొత్తం 3

74)వైదృత ఋషి:- ఇందపురి,ఈదుమారి,ఈపూరి,కందూరి,సితూరి,గుజ్జెరి,అంజూరి,చింతల,మెతుకూరి,పురంగారి,పొట్టిగారి,చేవూరి,మామవూరి,యేలూరి, యాదగిరి,గిడితూరి,యింజమురి,సుంకూరి,సంకూరి,గుజ్జరి,అవ్వారు, పసునూరి,మామవురి.... మొత్తం 23

75)సపిల్వక ఋషి:- కోకల, గజేంద్రుల,చెప్యాల,చుప్పాల,జొర్రీగల,కొలిపాల,బాలింగల,కొడిపాల,బొర్రీగల,కోమాకుల,భీమనాతుల,మనుగోపుల,కొలిపాకుల,పగుడాల,బర్రెంకల,యిప్పకాయల,విశ్వనాథుల,ఊషగోయిల,మోడూర్ముల,ఊసకోయల,తడిగొప్పల,యెలకోకల,ఊషకోల.... మొత్తం 23

76)సుతీక్ణసూర్య ఋషి:- అంతిగాని,కాముని,క్యేతిప,కోపని,పాపని,భీమని,ఐలేని,బాలిని,సబ్బని,సిలగాని,బాసని,చిలగాని,భీమిని,అయిలేని,బాపని,దార్న,దోనెపర్తి,మంతిని,ఆదోని,మహేశుని,మంతెన,మూవని,రాందిని,బాలిన..... మొత్తం 24

77)చంద్ర ఋషి:- గుంట, మోత్కూరు,గుంటుకు,మెతుకు... మొత్తం 4

78)శుక ఋషి:- రాగుల,పోగుల,నాగుల,గోగుల,జోగుల... మొత్తం 5

79)శౌనక ఋషి:-బుగ్గ,సంగ,జంగ,కొంగ,పొగ,వంగ,రంగ,గొంగ,... మొత్తం 8

80)మారీచఋషి:- కోరాటి,అంబటి,ఉద్దంటి,ఎలిగేటి, కూరపాటి,కమకటి, కోమటి, కర్నాటి,గుజ్జేటి, పల్నాటి,దుంసేటి,పల్లాటి,తల్లాటి, పసుపులేటి,తపుటి, పులిపాటి,మల్తాటి,రాలేటి,మునగపాటి,వల్లకాటి,రేగోటి,పుల్తాటి,ఐలేటి,దుబ్బ,సామలేటి,గుద్దంటి,మిర్యాల,గుండేటి,అంబల్ల,పులిపాటి.... మొత్తం 31

81)నియంత ఋషి:-కొప్పర్తి, పెంబర్తి,బోనకుర్తి,పంచుమర్తి, పాలకుర్తి,మంగళపర్తి,మెలకుర్తి.... మొత్తం 7

82) సూత్ర ఋషి:-భేతి,శిరిపోతు,దేవత,కలాబతు,శిపెడాతు,భేతు, పోతు.... మొత్తం 7

83) తృష్ణఃఋషి:-కాడిగె,కడిగే,అరిగె,కడగె,పరిగె,లరిగె,జూలిగె.‌‌...మొత్తం 7

84)శాండిల్యఋషి:-పద్మం,పరికి... మొత్తం 2

85)పుణ్యవ ఋషి:-సీదం,జందం,చంద.... మొత్తం 3

86)స్త్రాంశ ఋషి:-బడిని, బొద్దు,సాలేటి... మొత్తం 3

87)సుకీర్తి ఋషి:-యెర్రం, గుఱ్ఱం,వరం,సూరం,ముసురం.... మొత్తం 5

88)వ్యాచ్విన్ ఋషి:-కోడి, గుమ్మడి, గాడి,కారంపుడి,ఇమడి,ఊరడి,అలంపూడి, మామిడి... మొత్తం 8

89)మానస్వి ఋషి:-ఏలె, వట్టి,జట్టి,పర్వ,వీర్వ..... మొత్తం 5

90) అగస్త్య ఋషి:-గానుక,ఈగ,బోగ... మొత్తం 3

91)దేమక ఋషి:-చెడుదేటి, చిలిపి, గోపి... మొత్తం 3

92)పుత్త ఋషి:- చింతకింది,.మూలపేది... మొత్తం 2

93)వ్యాసఋషి:- కడువలి,కందాళం... మొత్తం 2

94) గృహ ఋషి:- పిట్టల,తాటిపాముల,అయిటిపాముల, త్యాటిపాముల,గొట్టిపాముల,అట్టి పాముల,.... మొత్తం 6

95)అత్రిఋషి:-శేశాద్రి,వరద, సుంకరి.... మొత్తం 3

96)పరాశరఋషి:-నలుప,కలుప.... మొత్తం 2

97)గౌతమ ఋషి:-జమ్న, చిన్న.... మొత్తం 2

98)ప్రాంచీవ ఋషి:- శ్రీ గద్దె, శ్రీ గాద,శిరగాది..... మొత్తం 3

99)ఉద్దేశ్వర ఋషి:- వస్త్రం, శాస్త్రం ‌... మొత్తం 2

100) స్వయంభు ఋషి:- శివరాత్రి,తాడిపత్రి,మాదపత్రి... మొత్తం 3

101)నారద ఋషి:- .... మొత్తం 0